కాకతీయ యూనివర్సిటీ ప్రధాన గ్రంధాలయ ప్రాంగణంలో ఉన్న చదువుల తల్లి శ్రీ సరస్వతీ అమ్మవారి విగ్రహానికి తడికెలే నీడయ్యాయి.. చదువులు చెప్పే పంతుళ్ళకు పట్టు కుర్చీలు, ఏసీ గదులతో సకల భాగ్యాలు కూర్చిన విశ్వవిధ్యాలయం ఆ చదువులమ్మని మాత్రం ఇలా గాలికొదిలేసింది.. యూనివర్సిటీలో ఎన్ని భవనాలు నిర్మాణానికి నోచుకున్నా కనీసం అమ్మవారికి ఒక మందిరం కాకపోయినా సిమెంటు గోడల అడ్డు అయినా ఇవ్వలేకపోతున్నారు. ఇకనైనా పెద్దలు ఈ విషయాన్ని ఆలోచించి శారదమ్మకు కూసంత నీడ కలిపిస్తె బాగుంటుందని రోజూ అమ్మకు మొక్కే విద్యార్ధులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Wednesday, 24 December 2014
చదువుల తల్లి కి తడికెలే అడ్డు..!
కాకతీయ యూనివర్సిటీ ప్రధాన గ్రంధాలయ ప్రాంగణంలో ఉన్న చదువుల తల్లి శ్రీ సరస్వతీ అమ్మవారి విగ్రహానికి తడికెలే నీడయ్యాయి.. చదువులు చెప్పే పంతుళ్ళకు పట్టు కుర్చీలు, ఏసీ గదులతో సకల భాగ్యాలు కూర్చిన విశ్వవిధ్యాలయం ఆ చదువులమ్మని మాత్రం ఇలా గాలికొదిలేసింది.. యూనివర్సిటీలో ఎన్ని భవనాలు నిర్మాణానికి నోచుకున్నా కనీసం అమ్మవారికి ఒక మందిరం కాకపోయినా సిమెంటు గోడల అడ్డు అయినా ఇవ్వలేకపోతున్నారు. ఇకనైనా పెద్దలు ఈ విషయాన్ని ఆలోచించి శారదమ్మకు కూసంత నీడ కలిపిస్తె బాగుంటుందని రోజూ అమ్మకు మొక్కే విద్యార్ధులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Labels:
Issues
Subscribe to:
Post Comments (Atom)
Kakatiya University Portal

No comments:
Post a Comment